బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు..! | Oneindia Telugu

2024-11-28 2,376


Minister Seethakka said that strict action will be taken against the officials if they are behind the food poisoning incidents in the hostels. He expressed suspicion that there may be a BRS conspiracy behind the food poisoning incidents.
హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనక అధికారులు ఉంటే వారి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక బీఆర్ఎస్ కుట్ర ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
#seethakka
#cmrevanthreddy